స్థానిక స‌మ‌రానికి సై..

ఢిల్లీలోనే కాదు.. గల్లీలోనూ కాషాయ జెండా ఎగరేస్తాం కరీంనగర్, సిరిసిల్ల జడ్పీ పీఠాలను కైవసం చేసుకుంటాం పల్లెపల్లెనా కాంగ్రెస్ మోసాలను ఎండగడతాం బీఆర్ఎస్ పాపాలనూ ప్రజల ముందుంచుతాం పొరపాటున ఆపార్టీల‌ను గెలిపిస్తే ఊరు వల్లకాడే... పంచాయ‌తీల‌కు పైసలిస్తోంది కేంద్రమే.. పైరవీలకు తావు లేకుండా నిష్పక్షపాతంగా టికెట్లు ఇస్తాం.. కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : స్థానిక సంస్థల ఎన్నికల సమరానికి బీజేపీ సిద్ధంగా ఉందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ప్రకటించారు. త‌న‌కు రాజకీయ...