స్కూల్ భవనాల నిర్మాణం అభినందనీయం

ఎమ్మెల్యే మురళి నాయక్ కాకతీయ, నెల్లికుదురు: మండలంలోని రావిరాల యుపిఎస్ భ‌వ‌నాల నిర్మాణం చేపట్టడం అభినందనీయమని ఎమ్మెల్యే డాక్టర్ మురళి నాయక్ అన్నారు. ఈనాడు రిలీఫ్ ఫండ్ ఆధ్వర్యంలో రూ కోటి ఆరు లక్షలతో నిర్మిస్తున్న నూతన భవనాల లకు ఎమ్మెల్యే, కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్, డీఈవొ దక్షిణామూర్తి, ఈనాడు ప్రతినిధులతో కలిసి సోమవారం శంకుస్థాపన చేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ వరద బాధిత గ్రామమైన రావిరాలకు మరో 100 ఇండ్లు మంజూరు చేసినట్లు ఎమ్మెల్యే ప్రకటించారు. తెగిన...