‘స్థానిక’ పోరుకు మోగిన నగారా – ఎన్నికల షెడ్యూల్ విడుదల
'స్థానిక' పోరుకు మోగిన నగారా - ఎన్నికల షెడ్యూల్ విడుదల కాకతీయ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో స్థానిక ఎన్నికలకు నరాగా మోగింది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల సంఘం ఇవాళ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసింది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణికుముదినీ సీఎస్ రామకృష్ణారావుతోపాటు ఉన్నతాధికారులతో కీలక భేటీ అయ్యారు. ఎన్నికల నిర్వహణ, ఎలక్షన్ బందోబస్తు, రిజర్వేషన్లపై ప్రధానంగా చర్చించారు. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ఎన్నికల సంఘం సోమవారం కీలక ప్రెస్ మీట్ నిర్వహించి ఎన్నికల షెడ్యూల్ ప్రకటించింది. ముందుగా ఎంపీటీసీ , జెడ్పీటీసీ...