కష్టపడ్డోళ్లను పక్కకు నెట్టేస్తున్నరు
కష్టపడ్డోళ్లను పక్కకు నెట్టేస్తున్నరు వలస లీడర్లకే ప్రాధాన్యముంటోంది తినేప్పుడు వచ్చి కంచం గుంజుకున్నట్లుంది కాంగ్రెస్ పార్టీ వైఖరిపై బహిరంగంగా ఎండకట్టిన మాజీమంత్రి జీవన్‌రెడ్డి జగిత్యాల పోలాస గ్రామంలో హాట్ కామెంట్స్..! కాకతీయ, జగిత్యాల : పార్టీ కోసం అహర్నిశలు పదేళ్లు కష్టపడి పనిచేసిన నిజమైన నాయకులకు కాంగ్రెస్లో గుర్తింపు కరువవుతోందని మాజీమంత్రి జీవన్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మొదట్నుంచి పార్టీకి సేవ చేసి.. పార్టీ అధికారంలోకి వచ్చిన వారిని పట్టించుకోకుండా.. పార్టీ అధికారంలోకి రాగానే ఇతర పార్టీల నుంచి వలస వచ్చిన నేతలకు పెత్తనం...