కోడి కూయకముందే
బార్‌లా.. తెరుచుకుంటయ్ తెల్లవారుజామునే మద్యం దుకాణాలు ఓపెన్ మచ్చుకైనా కానరాని ఫుడ్ సేఫ్టీ నిబంధనలు కాకతీయ, కరీంనగర్ బ్యూరో : ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. నిబంధనలు మధ్యంపాలు చేస్తూ విక్రయాలు జోరుగా కొనసాగిస్తున్నారు. అబ్కారీశాఖ అధికారులు మాత్రం మొత్తం మాకు తెలిసే జరుగుతుంది అన్న తీరున వ్యవహరిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జిల్లా కేంద్రంలోని బస్టాండ్, ప్రధాన రహదారులు, పలు చౌరస్తా కూడళ్ల సమీపంలో ఏర్పాటు చేసిన వైన్స్, బార్లలో రాత్రి, పగలు తేడాలేకుండా మధ్యం విక్రయాలు జరుగుతున్నప్పటికీ అబ్కారీ, పోలిస్ శాఖ అధికారులకు...