వెల్‌నెస్ సెంటర్’తో మెరుగైన వైద్య సేవలు

వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కాకతీయ, వరంగల్ బ్యూరో : వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య కృషితో వరంగల్‌కు సీజీహెచ్ ఎస్ మంజూరైంది. దీని ద్వారా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు, వారి కుటుంబ సభ్యులకు ఇకపై స్థానికంగానే మెరుగైన వైద్యసేవలు అందనున్నాయి. దశాబ్దాలుగా కొనసాగుతున్న ఈ డిమాండ్‌ను నెరవేర్చడంలో ఎంపీ కీలక పాత్ర పోషించారు. కేంద్ర మంత్రులను పలుమార్లు కలిసి విజ్ఞప్తి చేయడంతోపాటు, ఇతర రాష్ట్రాల ఎంపీలతో సమన్వయం చేసి వినతిపత్రాలను సేకరించి కేంద్రానికి సమర్పించడం ద్వారా ఈ...