ప్రతి రైతుకు కాంగ్రెస్ రూ. 75 వేలు బాకీ..
ప్రతి మహిళకు బాకీపడ్డ రూ. 44 వేలిచ్చి ఓట్లు అడగాలి తాగుబోతుల తెలంగాణగా మారుస్తున్నారు అబద్ధపు హామీలతో నమ్మించి గొంతు కోసిండ్రు గ్యారంటీలకు టాటా చెప్పిండు.. లంక బిందెలకు వేట పట్టిండు కాకతీయ, తెలంగాణ బ్యూరో : తెలంగాణలోని ప్రతి రైతుకు కాంగ్రెస్ పార్టీ రూ. 75 వేల రైతుబంధు బాకీ పడిందని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి గ్యారంటీలకు టాటా చెప్పిండు.. లంకె బిందెలకు వేటపట్టిండు అని సెటైర్లు వేశారు. అబద్ధపు హామీలతో నమ్మించి గొంతు...