త్రివిధ ద‌ళాల మ‌ధ్య స‌మ‌న్వ‌యం కీల‌కం

ఆపరేషన్ సింధూర్ ఇందుకు ఉదాహరణ రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ కాక‌తీయ‌, నేష‌న‌ల్ డెస్క్ : ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీల మధ్య సమన్వయం ఎంతో కీలకమఇ, మారుతున్న యుద్ధరీతులకు అనుగుణంగా అన్ని విభాగాలు కలిసి పనిచేయాలని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. త్రివిధ దళాలను ఉద్దేశించి ఢిల్లీలో ఆయ‌న మాట్లాడారు. త్రివిధ దళాల అద్భుత కలయికకు ఆపరేషన్ సింధూర్ ఓ ఉదాహరణ అని చెప్పారు. మన భ‌ద్ర‌తా దళాలు ఎన్నో సంవత్సరాల అనుభవంతో వ్యవస్థలను అభివృద్ధి చేశాయన్నారు. ప్రస్తుత కాలంలో ఇవన్నీ...