DGP Jitender: తల్లిని గుర్తు చేసుకుని.. కన్నీళ్లు పెట్టుకున్న డీజీపీ జితేందర్..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ డీజీపీ జితేందర్ భావోద్వేగానికి లోనయ్యారు. ఓ పబ్లిక్ ఈవెంట్‌లో మాట్లాడుతున్నప్పుడు ఆయన తన తల్లిని గుర్తుచేసుకున్నారు. తల్లి గురించి చెప్పే క్రమంలో జితేందర్ గొంతు ఆగిపోయింది. కళ్లలో నీళ్లు మెదిలాయి. ఆ క్షణం అక్కడున్న వారిని కూడా కదిలించింది. జీవితంలో తన స్థానానికి, తన విలువలకు తల్లి కారణమని డీజీపీ చెప్పారు. నేను ఈ స్థాయికి రావడానికి నా తల్లి చేసిన కష్టమే కారణం. ఆమె లేకపోతే నేను ఇక్కడ ఉండేవాడిని కాదు అని కన్నీళ్లతో అన్నారు. చిన్నతనంలో...