కాంగ్రెస్ బాకీ కార్డు విడుదల చేస్తున్న‌ భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణా రెడ్డి

స్థానిక ఎన్నిల‌కు సిద్ధం కావాలి భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణా రెడ్డి కాకతీయ, వరంగల్ బ్యూరో : భూపాలపల్లి జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన నియోజకవర్గ స్థాయి ముఖ్య కార్యకర్తల సమావేశంలో మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణా రెడ్డి పాల్గొన్నారు. ఈ వేడుకలో ఆయన ప్రత్యేకంగా కాంగ్రెస్ బాకీ కార్డు ను మీడియా, ప్రజలకు అందజేశారు. సమావేశంలో గండ్ర మాట్లాడుతూ.. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపు సాధించడం ముఖ్య లక్ష్యంగా ఉండాలి అని హేతుబద్ధంగా జోరుగా...