కాంగ్రెస్ పాలనలోనే గ్రూప్ 1..
పదేళ్లలో నిరుద్యోగుల కలలు కలలుగానే మిగిలాయి నేడు ప్రజా పాలనలో నిజమవుతున్నాయి స్టాంప్స్, రిజిస్ట్రేషన్ శాఖకు వన్నెతేవాలి రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కాకతీయ, తెలంగాణ బ్యూరో : ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితే ఉద్యోగాలు వస్తాయని నిరుద్యోగులు కన్న కలలు గడచిన పది సంవత్సరాలలో కలలుగానే మిగిలాయని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం వారి కలలను నిజం చేస్తోందని అన్నారు....