Advertising Boards: GHMC పరిధిలో చట్టవిరుద్ధంగా అడ్వర్టైసింగ్ బోర్డులు ఏర్పాటు.. పట్టించుకోని అధికారులు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: జీహెచ్ఎంసీ పరిధిలో చట్టవిరుద్ధంగా వెలస్తున్న అడ్వర్టైసింగ్ బోర్డుల ఏర్పాటు పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ సీఎంకు అత్యంత సన్నిహితుడు ఈ మాఫీయాను నడిపిస్తున్నట్లు పలువురు ఆరోపిస్తున్నారు. ఈ మాఫియా చట్ట విరుద్ధంగా అడ్వర్టైసింగ్ బోర్డులు ఏర్పాటు చేసి లక్షలు వెనసుకుంటున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇదే విషయాన్ని ఓ మహిళ సోషల్ మీడియా వేదికగా ప్రశ్నించింది. వాటికి పర్మిషన్ ఉన్నాయా..పర్మిషన్ ఉంటే మాకు కూడా ఇవ్వండని జీహెచ్ఎంసీ అధికారులను అడ్వర్టైసింగ్ ఏజెన్సీ మహిళా ప్రశ్నించింది. మేము అడిగితే మాత్రం జీవో...