ప్రజాకర్షక పథకాలతో బీజేపీలోకి చేరికలు
వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే కొండేటి శ్రీధర్ కాకతీయ, హనుమకొండ : వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే కొండేటి శ్రీధర్ నాయకత్వంలో బీజేపీలోకి భారీగా చేరికలు జరిగాయి. మంగళవారం వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్, హనుమకొండ మాజీ ఎమ్మెల్యే ధర్మారావు సమక్షంలో, ఐనవోలు మండలం వెంకటాపురం గ్రామానికి చెందిన కాంగ్రెస్, బీఆర్ఎస్‌కు చెందిన సుమారు 50 మంది కార్యకర్తలు బీజేపీ పార్టీ కండువా కప్పుకున్నారు. కేంద్రంలో ప్రధాని నరేంద్ర మోదీ చేపట్టిన అభివృద్ధి పనులు, ప్రజల కోసం అమలు చేస్తున్న పథకాలతో ఆకర్షితులై బీజేపీపై నమ్మకంతో...