పదవీ విరమణ పొందిన అధికారులను కరీంనగర్ పోలీస్ కమిషనర్ సత్కారం
పదవీ విరమణ పొందిన అధికారులను కరీంనగర్ పోలీస్ కమిషనర్ సత్కారం కాకతీయ, కరీంనగర్ : కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో సుదీర్ఘకాలం విశేష సేవలందించిన ముగ్గురు పోలీసు అధికారులు మంగళవారం పదవీ విరమణ పొందారు. ఈ సందర్భంగా వారిని కమిషనర్ ఆఫ్ పోలీస్ గౌష్ ఆలం ఘనంగా సన్మానించారు.పదవీ విరమణ పొందిన వారిలో సి.ఎస్.బి. ఎస్సై ఆర్. రవీందర్ రెడ్డి (42 ఏళ్లు), టూ టౌన్ పోలీస్ స్టేషన్ ఏఎస్సై ఎన్. భాస్కరచారి (42 ఏళ్లు), రూరల్ పోలీస్ స్టేషన్ హెడ్ కానిస్టేబుల్ కె....