స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటుదాం

కాంగ్రెస్ మోసపూరిత పాలనపై ప్రజలకు వివరించాలి బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి కాక‌తీయ‌, క‌రీంన‌గ‌ర్ : స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ సత్తా చాటాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి పిలుపునిచ్చారు. స్థానిక సంస్థల ఎన్నికల కోసం మంగళ వారం బీజేపీ ముఖ్య నేతలతో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ స్థానిక ఎన్నికల కోసం పార్టీ శ్రేణులు సమాయత్తం కావాలన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం ద్వారానే గ్రామాల్లో అభివృద్ధి పనులు జరుగుతున్నాయన్నారు. వాటిపై...