స్టేషన్’ అభివృద్ధే నా లక్ష్యం

ఘనపూర్ మున్సిపాలిటీకి రూ. 50 కోట్లు దేవాదుల పనులకు రూ. 1001 కోట్లు ఎమ్మెల్యే కడియం శ్రీహరి కాకతీయ, వరంగల్ బ్యూరో : స్టేషన్ ఘనపూర్ అభివృద్ధే త‌న ల‌క్ష్య‌మ‌ని ఏడాదిలో రూపురేఖ‌లు మార్చి చూపుతాన‌ని మాజీ ఉప ముఖ్యమంత్రి, ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. పట్టణ కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయ‌న మాట్లాడారు. ఘనపూర్ మున్సిపాలిటీ అభివృద్ధికి రూ.50 కోట్లు, దేవాదుల 3వ దశ 6వ ప్యాకేజీ పనులకు రూ.1001 కోట్లు మంజూరు అయ్యాయని వెల్లడించారు....