Sexual Harassment Allegations: జైలు సూపరింటెండెంట్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు..!!
కాకతీయ, తెలంగాణ బ్యూరో: నిజామాబాద్ జిల్లా జైలు సూపరింటెండెంట్ చింతల దశరథ్ పై లైంగిక వేధింపుల ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. ఒక ఖైదీ సోదరి ఫిర్యాదు చేయడం ద్వారా ఆయనపై కేసు నమోదు చేసినట్లు సమాచారం. సదరు మహిళ ఫిర్యాదు ప్రకారం, చింతల దశరథ్ ఖైదీలకు ములాకత్ కోసం వచ్చే ఖైదీల భార్యలను, కుటుంబ సభ్యులకు వీడియో కాల్ చేసి, లైంగికంగా వేధించాడని ఆరోపిస్తున్నారు. ముందుగా చర్లపల్లి జైల్లో డిప్యూటీ సూపరింటెండెంట్‌గా పని చేస్తున్నప్పుడు కూడా ఇలాంటి ఆరోపణలు వెలువడినట్లు ఫిర్యాదులు ఉన్నాయి. తాజా...