Goa Airport Garbha : విమానం ఆలస్యం.. ఎయిర్ పోర్టులో గర్బా ఆడిన ప్రయాణికులు.. వీడియో వైరల్..!!
కాకతీయ, నేషనల్ డెస్క్: గోవా ఎయిర్‌పోర్ట్‌లో విమానం ఆలస్యం అయినా ప్రయాణికులు నిరాశ చెందలేదు. పైలట్ అనారోగ్యం కారణంగా ఈ జాప్యం జరిగినట్లు ఎయిర్ లైన్స్ వర్గాలు వెల్లడించాయి. దీంతో గోవా నుంచి సూరత్ కు వెళ్లి గర్భా ఉత్సవాల్లో పాల్గొనాలని భావించిన మయూర్ అనే వ్యక్తి ఫ్లైట్ ఆలస్యం అవ్వడంతో అతడి నిరాశను ఎయిర్ పోర్టు సిబ్బందితో షేర్ చేసుకున్నాడు. అయితే మయూర్ నిరాశను గమనించిన ఇండిగో ఎయిర్ లైన్స్ సిబ్బందికి అద్భుతమైన ఐడియా వచ్చింది. అతడి నిరాశను మరిచిపోవడానికి ఎయిర్ పోర్టు...