నియంత్రణలో సీజనల్ వ్యాధులు
రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహా వైద్యారోగ్య శాఖ ఉన్నతాధికారులతో సమీక్ష కాకతీయ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో సీజనల్ వ్యాధులు పూర్తిగా నియంత్రణలో ఉన్నాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహా అన్నారు. అయినప్పకీ వైద్యాధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆయన ఆదేశించారు. హైదరాబాద్‌లోని రాజీవ్ ఆరోగ్య శ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ కార్యాలయంలో సీజనల్ వ్యాధుల నివారణపై ఏర్పాటు చేసిన సమీక్ష సమావేశంలో పాల్గొన్నారు. రాష్ట్రంలో సీజనల్ వ్యాధుల నివారణ పై ఏర్పాటు చేసిన పవర్ పాయింట్...