మందుబాబుల‌కు షాక్‌

అక్టోబర్ 2న ద‌స‌రా.. అదే రోజున గాంధీ జయంతి మ‌ద్యం, మాంసం దుకాణాలు మూసేయాల‌ని స‌ర్కార్ ఆదేశాలు కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : మద్యం, మాంసం ప్రియులకు షాకింగ్ న్యూస్ చెప్పారు జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్. అక్టోబర్ 2వ తేదీన మాంసం దుకాణాలు బంద్ చేస్తున్నట్లు ఆయ‌న ప్రకటించారు. మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా మాంసం దుకాణాలు, స్లాటర్ హౌస్‌లను జీహెచ్ఎంసీ పరిధిలో మూసివేయాలని కమిషనర్ కర్ణన్ ఆదేశించారు. సంబంధిత జీహెచ్ఎంసీ అధికారులు పర్యవేక్షణ చేపట్టి సరైన చర్యలు తీసుకోవాలని కమిషనర్ ఆదేశాలు...