స్వదేశ స్వాభిమానాన్ని చాటండి .
స్వదేశ స్వాభిమానాన్ని చాటండి . ఆర్ఎస్ఎస్ తెలంగాణ ప్రాంత ప్రముఖు శ్రీ రాంప్రసాద్. కాకతీయ, బయ్యారం ః కులం ,మతం, పార్టీలు వేరైనా మనమంతా భారతీయులం, మన దేశంలో మన స్వదేశి స్వాభిమానాన్ని చాటాలని ఆర్ ఎస్ ఎస్ తెలంగాణ ప్రాంత సీనియర్ సంచాలకులు శ్రీ రాంప్రసాద్ అన్నారు. మంగళవారం ఆర్ఎస్ఎస్ శత దినోత్సవంను పురస్కరించుకొని, మండల కేంద్రంలోని రామాలయం నుండి బస్టాండ్ సెంటర్ మీదుగా, గాంధీ సెంటర్ నుండి రామాలయం వీధి వరకు బయ్యారం ఆర్ఎస్ఎస్ సీనియర్ సంచాలకులు నాయిని ఇంద్రారెడ్డి ఆధ్వర్యంలో...