Crime News: ఏపీ యువతిపై తమిళనాడు పోలీసులు అత్యాచారం..!!

కాకతీయ, నేషనల్ డెస్క్: తమిళనాడు రాష్ట్రంలోని తిరువన్నమలైలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన 18 ఏండ్ల యువతి పై రెండు పోలీసులు అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటన ఎంథాల్ బైపాస్ వద్ద చోటుచేసుకుంది, అక్కడ టమాటా లోడ్ ఉన్న వాహనం నుంచి పోలీసులు తనిఖీ కోసం ఆపారు. ఎంథాల్ బైపాస్ దగ్గర నిన్న రాత్రి టమాటా లోడుతో వెళ్తున్న ఓ గూడ్స్ వాహనాన్ని ఇద్దరు కానిస్టేబుల్స్ ఆపి చెక్ చేశారు. తనిఖీల సందర్భంగా ఆ వాహనంలో ఉన్న యువతిపై పోలీసులు కన్నేశారు. అనుమానం...