‘తెలంగాణ తల్లి’ ఫ్లైఓవర్..

తెలుగుత‌ల్లి ఫ్లైఓవర్ పేరు మార్చిన రాష్ట్ర ప్రభుత్వం కొత్త పేరుతో బోర్డు ఏర్పాటు చేసిన అధికారులు కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : హైదరాబాద్‌లోని కీలకమైన ఫ్లైఓవర్లలో ఒకటైన 'తెలుగు తల్లి' ఫ్లైఓవర్ పేరు మారింది. రాష్ట్ర ప్రభుత్వం ఈ ఫ్లైఓవర్ పేరును ‘తెలంగాణ తల్లి’ ఫ్లైఓవర్‌గా మారుస్తూ నిర్ణయం తీసుకుంది. ఈమేరకు కొత్త పేరుతో కూడిన బోర్డును సైతం ఫ్లైఓవర్ వద్ద ఏర్పాటు చేయడంతో ఈ మార్పు అధికారికంగా అమల్లోకి వచ్చింది. రాష్ట్ర పరిపాలనా కేంద్రమైన సచివాలయం సమీపంలో ఈ ఫ్లైఓవర్ ఉంది. 2005లో...