వలస నాయకులకు ఇక్కడ చోటు లేదు
గంగారం గడ్డ ఎప్పుడూ కాంగ్రెస్ అడ్డానే మండల అధ్యక్షులు జాడి వెంకటేశ్వర్లు కాకతీయ , మహబూబాబాద్ ప్రతినిధి : మహబూబాబాద్ జిల్లా గంగారం మండలం జడ్పీటీసీ స్థానానికి రిజర్వేషన్ దామాషా ప్రకారం జనరల్ కి కేటాయించారు. దీంతో మానుకోట జడ్పీ పీఠంపై రెడ్ల కన్నేసిన రెడ్డి సామజిక వర్గం గంగారం నుంచి బరిలోకి దిగే అవకాశాలున్నాయనే కథనంతో కాకతీయ పత్రిక ప్రచురించంగా జిల్లా హాట్ టాపిక్ గా మారింది. ఈ విషయమై గంగారం కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు జాడి వెంకటేశ్వర్లు మంగళవారం స్పందించారు....