సీఎంను కలిసిన తిలక్ వర్మ..
సీఎంను కలిసిన తిలక్ వర్మ.. జూబ్లీహిల్స్‌లోని రేవంత్ రెడ్డి నివాసంలో క్రికెటర్ భేటీ తిలక్ వర్మను అభినందించి సన్మానించిన ముఖ్యమంత్రి క్రీడాశాఖ మంత్రి వాకిటి శ్రీహరితో కలిసి సీఎంను కలిసిన తిలక్ వర్మ కాకతీయ, తెలంగాణ బ్యూరో: ఆసియా కప్ ఫైనల్‌లో రాణించిన తెలుగు యువ క్రికెటర్ తిలక్ వర్మ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు. జూబ్లీహిల్స్‌లోని ముఖ్యమంత్రి నివాసంలో ఈ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా తిలక్ వర్మను రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా అభినందించి, సత్కరించారు. ఈ సందర్భంగా తిలక్ వర్మ... సీఎం...