మొత్తం ఓటర్లు 3,98,982 ..
139 కేంద్రాలు.. 407 పోలింగ్ స్టేషన్లు .. జూబ్లీ హిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం తుది ఓటర్ల జాబితా విడుదల వివరాలు వెల్లడించిన హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి కర్ణన్ కాకతీయ, తెలంగాణ బ్యూరో : జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికకు సంబంధించిన తుది ఓటర్ల జాబితా విడుదలైంది. నియోజకవర్గంలో మొత్తం ఓటర్లు 3,98,982 మంది ఉన్నారని హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ కర్ణన్ వెల్లడించారు. 2,07,382 మంది పురుషులు, 1,91,593 మంది మహిళలు, 25 మంది ట్రాన్స్‌జెండర్ ఓటర్లు ఉన్నారు....