H1B visa: 2026 ఫిబ్రవరిలో హెచ్-1బీ వీసా కొత్త మార్గదర్శకాలు: అమెరికా మంత్రి ప్రకటన
కాకతీయ, నేషనల్ డెస్క్: హెచ్ 1 బీ వీసాల విషయంలో అమెరికా కఠిన చర్యలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. ఇటీవల వాటి ఫీజును 215 డాలర్ల నుంచి లక్ష డాలర్లకు పెంచుతూ ట్రంప్ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. తాజాగా అమెరికా వాణిజ్య మంత్రి హోవర్డ్ లుట్నిక్ (Howard Lutnick) ఫిబ్రవరి 2026లో అమల్లోకి రానున్న హెచ్-1బీ వీసా విధానంలో అనేక మార్పులు ఉంటాయని తెలిపారు. ఈ మార్పులు, ట్రంప్ ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన $100,000 వీసా ఫీజు అమలుకు ముందు, వీసా వ్యవస్థను...