గంజాయి రహిత మండలంగా పినపాకను మార్చుతాం
సీఐ వెంకటేశ్వరరావు కాకతీయ, పినపాక: పినపాక మండలాన్ని గంజాయి రహిత మండలంగా మార్చాలని ఈ బయ్యారం సిఐ వెంకటేశ్వరరావు యువతకు సూచించారు. మంగళవారం బయ్యారం, ఏడూళ్ల బయ్యారం సీఐ ఆధ్వర్యంలో సీతంపేట గ్రామంలో గంజాయి సేవించడం వలన కలిగే నష్టాలను వివరించారు . గంజాయి సేవించినా, అమ్మినా ఎన్డిపిఎస్ చట్టం ప్రకారం ఉన్న శిక్షల గురించి వివరించారు. ఇటీవల నమోదైన గంజాయి కేసులో వ్యాపారం చేసే ముద్దాయిలకు సంబంధించి రూ.23 లక్షల విలువైన వాహనాల మీద ఈ చట్టం ప్రకారం ఫ్రీజింగ్ ఆర్డర్ తీసుకోవడం...