14 లక్షల క్యూబిక్ మీటర్ల ఓబీ తొలగించాలి
రోజుకు 2.25 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి, రవాణా చేయాలి ఏరియా జీఎంలకు సంస్థ సీఎండీ ఎన్.బలరాం ఆదేశం కాకతీయ, కొత్తగూడెం రూరల్: ఈ ఆర్థిక సంవత్సరం సింగరేణి నిర్దేశించుకున్న బొగ్గు ఉత్పత్తి లక్ష్యాలను చేరుకోవడానికి రోజుకు 2.25 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి సంస్థ ఛైర్మన్ ఎండీ ఎన్.బలరాం సూచించారు. బుధవారం కొత్తగూడెంలోని సింగరేణి ప్రధాన కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆయన అన్ని ఏరియాల జీఎంలతో ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహించారు. రోజుకు 14 లక్షల క్యూబిక్ మీటర్ల ఓవర్...