హక్కుల సాధనకు బీసీలంతా ఐక్యం కావాలి
42 శాతం రిజర్వేషన్లు సాధించుకోవాలి రిజర్వేషన్లపై రేవంత్‌రెడ్డి చిత్తశుద్ధితో ఉన్నారు మాజీ ఎంపీ వీ హనుమంతరావు కాకతీయ, తెలంగాణ బ్యూరో : కామారెడ్డిలో బహిరంగ సభలో 42 శాతం బీసీలకు రిజర్వేషన్లు ఇస్తామని కాంగ్రెస్ చెప్పిందని, సీఎం రేవంత్‌రెడ్డి చిత్తశుద్ధితో అమలు చేస్తున్నారని మాజీ ఎంపీ వీ హనుమంతరావు అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే కుల, జనగణన చేసి బీసీలకు న్యాయం చేస్తామని ఇచ్చిన హామీ అమలుచేస్తున్నామని అన్నారు. బీసీ రిజర్వేషన్లను కొంతమంది నాయకులు అడ్డుకుంటున్నారని, కోర్టులో కేసులు దాఖలు చేశారని మండిపడ్డారు. మంత్రి...