హోం గార్డ్ కుమార్తెకు సీపీ అభినందనలు
కాకతీయ, ఖమ్మం ప్రతినిధి : ఇటీవల మంగళగిరిలో జరిగిన 36వ సౌత్ జోన్ నేషనల్ అథెటిక్స్ లో 800 మీటర్స్ రన్నింగ్ లో జాతీయ స్థాయిలో మూడో స్థానం సాధించిన ఎస్.కె అఫ్రీన్ (ఖమ్మం జిల్లా హోంగార్డు ఆఫీసర్ ఎస్కే రహీం కుమార్తె)ను ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్ దత్ అభిందించారు. కోచ్ యం.డి గౌస్ ఆధ్వర్యంలో సెప్టెంరులో జరిగిన సౌత్ జోన్ రాష్ట్రస్థాయిలో 800 మీటర్ పరుగు పందెంలో మొదటి స్థానంలో గోల్డ్ మెడల్, 4x4 రిలే లో రెండో స్థానం సిల్వర్...