దసరా..! దావత్ కా బాప్..!!
దసరా..! దావత్ కా బాప్ సరదాల దసారకు ఈసారి ఎన్నికల హైప్ గ్రామమే కుటుంబంగా మారిపోయే తెలంగాణ పండుగ ఎన్నికల కోలహాలంతో ఈ సారి గ్రామాల్లో డబుల్ దసరే కాకతీయ, స్పెషల్: తెలంగాణలో దసరా అంటేనే ధూం ధాం..! దసరా అంటే దావత్.. దావత్ అంటే దసరా.. అన్నట్లుగా ఉంటుంది. మాములుగా పండుగల సమయాల్లో జరిగే దావత్‌లకు.. ఈ పండుగ దావత్ కా బాప్ అన్నమాట. తొమ్మది రోజుల బతుకమ్మ పండుగ తర్వాత వచ్చే విజయ దశమిన జరుపుకునే దసరాకు తెలంగాణలోని ఊళ్లన్నీ కోలాహలంతో...