రక్తదానం చేసి ప్రాణ దాతలుగా నిలవండి
ఫ్రెండ్స్ సేవా ఆర్గనైజేషన్ అధ్యక్షుడు అస్మద్ కాకతీయ, కొత్తగూడెం : అన్ని దానాల్లోకల్లా రక్తదానం గొప్పదని, రక్తదానం ప్రాణదానంతో సమానం అని ప్రెండ్స్ సేవా ఆర్గనైజేషన్ అధ్యక్షుడు అస్మద్ అన్నారు. జాతీయ వాలంటరీ రక్తదాన దినోత్సవాన్ని పురస్కరించుకుని బుధవారం కొత్తగూడెం ప్రభుత్వ ఆసుపత్రిలో నిర్వహించిన శిబిరంలో ఆర్గనైజేషన్ సభ్యులతో కలిసి రక్తదానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రక్తదానం వల్ల వేలాది మంది జీవితాలను కాపాడడమే కాదు, అనేక వ్యాధుల బారిన పడిన మరెంతో మంది ప్రాణాలను కాపాడటానికి, అనేక వ్యాధులతో పోరాడటానికి...