కోట గండి మైసమ్మ వద్ద మొదలైన దసరా హంగామా
కోట గండి మైసమ్మ వద్ద మొదలైన దసరా హంగామా *గాంధీ జయంతి రోజు దసరా రావడంతో 1వ తారీకు రాత్రి నుండే మొదలైన మొక్కులు *కోట గండి వద్ద గొర్రెలు మేకలతో బారులు తీరిన భక్తులు కాకతీయ,గీసుగొండ: కోటగండి మైసమ్మ వద్ద దసరా పండుగ హంగామా మొదలైంది. గాంధీ జయంతి రోజే దసరా పండుగ రావడంతో 1వ తారీఖు రాత్రి నుండే మండలంలోని కోటగండి మైసమ్మ వద్ద ప్రజలు దసరా ఉత్సవాలు మొదలుపెట్టారు. గాంధీ జయంతి రోజే దసరా పండుగ రావడంతో ముందు రోజు...