మాజీమంత్రి దామోద‌ర్‌రెడ్డి క‌న్నుమూత‌

మాజీమంత్రి దామోద‌ర్‌రెడ్డి క‌న్నుమూత‌ కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి (73) బుధ‌వారం రాత్రి కన్నుమూశారు.కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న దామోదర్ రెడ్డి.. కొద్దిసేపటి క్రితం ఏఐజీ హాస్పిటల్ లో తుది శ్వాస విడిచారు. దామోద‌ర్‌రెడ్డి ఐదు సార్లు ఎమ్మెల్యేగా, ఓసారి మంత్రిగా పనిచేశారు. తుంగతుర్తి, సూర్యాపేట నియోజకవర్గాల నుంచి ప్రాతినిధ్యం వ‌హించారు వైయస్ రాజశేఖర్ రెడ్డి మంత్రివర్గంలో ఐటీ శాఖ మంత్రిగా దామోద‌ర్‌రెడ్డి ప‌నిచేశారు. శుక్ర‌వారం సూర్యాపేట జిల్లా తుంగతుర్తి లో దామోదర్ రెడ్డి అంత్యక్రియలు నిర్వ‌హించ‌నున్న‌ట్లుగా కుటుంబ...