Sarpanch Navya: అమ్మవారి రూపంలో మాజీ సర్పంచ్ నవ్య.. సోషల్ మీడియాలో వీడియో వైరల్..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: జానకీపురం మాజీ సర్పంచ్‌ నవ్య చేసిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. అమ్మవారి వేషధారణలో, భక్తి గీతానికి అనుగుణంగా నటిస్తూ చేసిన ఈ వీడియో ప్రస్తుతం Facebook, Instagram, WhatsApp గ్రూపుల్లో విపరీతంగా షేర్ అవుతోంది. "రా కదలిరా.." అంటూ వచ్చిన ఈ వీడియోలో ఆమె అమ్మవారి రూపంలో కనిపించడంతో నెటిజన్లు ఆసక్తిగా వీక్షిస్తున్నారు. ఈ వీడియోలో ఆమె సంప్రదాయ దుస్తుల్లో, ఆభరణాలు ధరించి భక్తి గీతానికి అనుసరించి నటించడమే కాకుండా, భక్తి వాతావరణాన్ని సృష్టించింది....