ఆదిత్య వింటేజ్‌లో అడ్డగోలుగా అక్రమాలు
సర్కార్‌కు బీజేపీ ఎంపీ రఘునందన్ రావు సంచలన ప్రశ్నలు ముఖ్యమంత్రికి బహిరంగ లేఖ కాకతీయ, తెలంగాణ బ్యూరో : నార్సింగిలో ఆదిత్య వింటేజ్ అక్రమ నిర్మాణం కొనసాగిస్తున్నదని బీజేపీ ఎంపీ రఘునందన్ రావు ఫైర్ అయ్యారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అనుమతులు నిలిపివేసినప్పటికీ .. మళ్లీ అనుమతులు వచ్చాయంటూ ఆదిత్య తన నిర్మాణాన్ని కొనసాగిస్తున్నదని, దీనిలో ఎవరెవరికి ఎంత ముట్టాయని ఆయన నిలదీశారు. అడ్డగోలుగా ఆదిత్య వింటేజ్ నిర్మాణాలు చేపడుతున్నారని.. సర్వీస్ రోడ్డు లేకుండా నిర్మాణం చేస్తుంటే ఎలా అనుమతి వచ్చిందని ప్రశ్నించారు. ఎఫ్‌టీఎల్‌లో నిర్మాణం...