లోకల్ బాడీ ఎన్నికలు మొదటి ఛాలెంజ్ ..
పోలీస్ శాఖలో 17,000 ఖాళీల భర్తీకి చర్యలు మావోయిస్టులతో చర్చలు అనవసరం మాదంతా ఖాకీ బుక్.. పింక్ బుక్ గురించి తెలియదు బాధ్యతలు స్వీకరించిన డీజీపీ శివధర్ రెడ్డి కాకతీయ, తెలంగాణ బ్యూరో: తన మొదటి ఛాలెంజ్ లోకల్ బాడీ ఎన్నికలని, శాంతియుతంగా ప్రక్రియ పూర్తి చేయడానికి సన్నద్ధం అవుతున్నామని డీజీపీగా శివధర్ రెడ్డి స్పష్టంచేశారు. నూతన డీజీపీగా శివధర్ రెడ్డి బుధవారం బాధ్యతలు స్వీకరించారు. గవర్నర్ జిష్ణుదేవ్ వర్మతోపాటు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణరావును మర్యాద పూర్వకంగా కలిశారు. అనంతరం...