ఎంజీఎం అసిస్టెంట్ ప్రొఫెసర్ మిస్సింగ్
కాకతీయ, వరంగల్ : వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజ్, ఎంజీఎం హాస్పిటల్ జనరల్ మెడిసిన్ విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నడాక్టర్ తంగెళ్ళ కల్యాణి (43) బుధవారం నుంచి కనిపించడం లేదని ఆమె భర్త ఈ ఎన్టీ విభాగం ప్రొఫెసర్, డాక్టర్ బండమీది విజయ్‌కుమార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. డాక్టర్ కల్యాణి 23వ తేదీ సెప్టెంబర్ ఉదయం డ్యూటీ పూర్తిచేసుకుని, ఉదయం 10:42 గంటలకు ఎంజిఎం హాస్పిటల్ నుంచి ఒక ఆటోలో హన్మకొండ వైపు బయలుదేరినట్లు సీసీటీవీ...