పిడిఎస్ బియ్యాన్ని ఎవరూ కొనుగోలు చేయొద్దు

నిర్ణీత లక్ష్యం మేరకు రైస్ డెలివరీ పూర్తి చేయాలి అదనపు కలెక్టర్  శ్రీనివాస రెడ్డి 20 రోజులలో పెండింగ్ బియ్యం అందజేయాలి పెండింగ్ రా రైస్ డెలివరీపై రైస్ మిల్లర్లతో సమావేశం కాకతీయ, ఖమ్మం ప్రతినిధి: నిర్ణీత లక్ష్యం మేరకు రైస్ డెలివరీ పూర్తి చేయాలని అదనపు కలెక్టర్  పి.శ్రీనివాస రెడ్డి అన్నారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో బుధవారం పెండింగ్ రా రైస్ డెలివరీ పై రైస్ మిల్లర్లతో ఆయన బుధవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ ఖమ్మం జిల్లా నుంచి...