ఆసియా కప్ ఫైనల్ షాక్.. పాక్ క్రికెటర్లకు విదేశీ లీగ్‌లకు ఇక నో పర్మిషన్..!!
కాకతీయ, స్పోర్ట్స్ డెస్క్: ఆసియా కప్ ఫైనల్‌లో భారత్ చేతిలో ఘోర పరాజయం పాలైన తర్వాత పాకిస్థాన్ క్రికెట్‌లో కలకలం రేగింది. ఈ ఓటమి ప్రభావం నేరుగా ఆటగాళ్లపై పడింది. పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (PCB) కీలక నిర్ణయం తీసుకుని, తమ ఆటగాళ్లకు జారీ చేసిన విదేశీ లీగ్‌లకు సంబంధించిన No Objection Certificates (NOCs) అన్నిటినీ రద్దు చేసింది. దీంతో ఇకపై పాక్ క్రికెటర్లు వివిధ దేశాల్లో జరిగే లీగ్‌లలో ఆడే అవకాశాలు కోల్పోయే పరిస్థితి ఏర్పడింది. ఈ నిర్ణయం వల్ల బాబర్...