సమాజ సేవలో పోలీసులు ఎల్లప్పుడూ ముందుంటారు

నగర పోలీస్ కమిషనర్ సజ్జన్నార్‌ దివ్యాంగుల‌కు వీల్‌చైర్ల పంపిణీ కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సమాజ సేవలో పోలీసులు ఎల్లప్పుడూ ముందుంటార‌ని హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ సజ్జన్నార్ అన్నారు. సీసీగా బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా దివ్యాంగులకు ఉచిత వీల్ చైర్ల పంపిణీ కార్యక్రమాన్ని ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ భవనంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సీపీ స్వయంగా లబ్ధిదారులకు వీల్ చైర్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ.. హైదరాబాద్ పోలీస్ కమిషనర్‌గా బాధ్యతలు...