ఐ బొమ్మపై పోలీసుల నజర్
వెబ్‌సైట్‌పైనా మరింత లోతుగా దర్యాప్తు పైరసీ కేసులో కొనసాగుతున్న విచారణ టచ్ చేయొద్దంటూ ఘాటుగా స్పందించిన వెబ్‌సైట్.. కాకతీయ, తెలంగాణ బ్యూరో : సినిమా, ఓటీటీ పైరసీ కేసులో హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఇటీవల థియేటర్‌లో రికార్డ్ చేసే వారితో పాటు సర్వర్లు హ్యాక్ చేస్తున్న ప్రధాన నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. దర్యాప్తు క్రమంలో ఐబొమ్మ వెబ్‌సైట్‌పై దృష్టి పెట్టడంతో దాని నిర్వాహకులు పోలీసులకు సవాల్ విసిరారు. దానిని ఛాలెంజింగ్‌గా తీసుకున్న సైబర్ క్రైమ్ పోలీసులు ఆ వెబ్‌సైట్...