రేవంత్ ఎన్న‌డూ జై తెలంగాణ అన‌లే..

తెలంగాణ సోయిలేని ప్ర‌భుత్వం రాష్ట్రంలో ఉంది స్థానిక ఎన్నిక‌ల్లో పోటీపై ఇంకా నిర్ణ‌యం తీసుకోలే... అక్టోబర్ 8న కోర్టు తీర్పును బట్టి త‌మ కార్యాచరణ .. తెలంగాణ జాగృతి అధ్య‌క్షురాలు క‌ల్వ‌కుంట్ల క‌విత కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : తెలంగాణ సోయిలేని ప్రభుత్వం రాష్ట్రంలో నడుస్తోంద‌ని, సీఎం రేవంత్ రెడ్డి ఎన్నడూ జై తెలంగాణ అనలేద‌ని తెలంగాణ జాగృతి అధ్య‌క్షురాలు క‌ల్వ‌కుంట్ల క‌విత అన్నారు. ముఖ్య‌మంత్రి బతుకమ్మ వేడుకల్లో పాల్గొనడం విచిత్రంగా అనిపించింద‌ని, గిన్నిస్ బుక్ రికార్డుల కోసం పండుగ చేశార‌న్నారు. పదివేల మందితో...