భారతమాత సేవకే ఆర్ఎస్ఎస్ ..
పేదల జీవితాల్లో మార్పు తెచ్చేందుకు కృషి కేసులు, నిషేధాలు తట్టుకొని నిలబడింది ఢిల్లీలో ఘనంగా శతాబ్ధి ఉత్సవాలు తపాలా బిల్ల, నాణెం విడుదల చేసిన ప్రధాని మోడీ కాకతీయ, నేషనల్ డెస్క్ : భరతమాత సేవకు రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ కృషి చేస్తున్నదని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. దేశ రాజధాని ఢిల్లీలోని బీఆర్ అంబేద్కర్ ఇంటర్నేషనల్ సెంటర్‌లో జరుగుతున్న ఆరెస్సెస్ శతాబ్ది ఉత్సవాల్లో ప్రధాని పాల్గొన్నారు. ఈ సందర్భంగా రూ.100 నాణెం, పోస్టల్ స్టాంప్ విడుదల చేశారు. అనంతరం ప్రధాని మాట్లాడుతూ.. శతాబ్ది...