అట్టుడుకుతున్న పీవోకే ..

మూడో రోజూ ఆగ‌ని ఆందోళ‌న‌లు పాక్ బ‌ల‌గాల కాల్పుల్లో 8 మంది మృతి మూతపడిన మార్కెట్లు, దుకాణాలు కాక‌తీయ‌, నేష‌న‌ల్ డెస్క్‌: పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే) అట్టుడుకుతోంది. పాక్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పీఓకేలో ప్రజలు చేపట్టిన భారీ నిరసనలు మూడో రోజూ కొనసాగాయి. బుధవారం నిరసనల్లో 8 మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారు. బాగ్ జిల్లా ధీరకోట్‌లో నలుగురు, ముజఫకాబాద్, మీర్‌పూర్‌లో ఇద్దరు చొప్పున పాక్ బలగాల కాల్పుల్లో మృతి చెందారు. మంగళవారం ముజఫరాబాద్‌లో మరో ఇద్దరు మరణించడంతో మృతుల సంఖ్య పదికి...