‘స్థానిక పోరు’కు శ్రేణులు సిద్ధంగా ఉండాలి
సీపీఐ మహబూబాబాద్ జిల్లా కార్యదర్శి విజయసారథి కాకతీయ , మహబూబాబాద్ ప్రతినిధి : మహబూబాబాద్ జిల్లాలో 25 ఎంపీటీసీ, 50 సర్పంచ్, 6 జడ్పిటిసి , 150 వార్డు మెంబర్లు స్థానాలలో పోటీకి సన్నద్ధం కావాలని కార్యకర్తలకు సీపీఐ జిల్లా కార్యదర్శి విజయసారథి పిలుపునిచ్చారు. భారత కమ్యూనిస్టు పార్టీ జిల్లా అత్యవసర ఎన్నికల సమావేశం వీరభవన్ లో సిపిఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు కట్టబోయిన శ్రీనివాస్ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన సిపిఐ జిల్లా కార్యదర్శి బి విజయసారథి మాట్లాడుతూ రాబోవు...