గంజాయి స్వాధీనం….ముగ్గురు వ్యక్తులు అరెస్ట్

గంజాయి స్వాధీనం....ముగ్గురు వ్యక్తులు అరెస్ట్ - ద్విచక్ర వాహనంపై గంజాయి తరలింపు - 183 గ్రాముల గంజాయి,మూడు సెల్ ఫోన్లు స్వాధీనం - వరంగల్ జిల్లా రాయపర్తి మండలంలో ఘటన కాకతీయ, రాయపర్తి : ద్విచక్ర వాహనంపై గంజాయి తరలిస్తున్న ముగ్గురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.వరంగల్ జిల్లా రాయపర్తి మండలంలోని బస్టాండ్ ఆవరణంలో ఈ సంఘటన చోటుచేసుకుంది.ద్విచక్ర వాహనంపై అనుమానాస్పదంగా తిరుగుతున్న ముగ్గురు వ్యక్తుల నుండి 183 గ్రాముల గంజాయి,మూడు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు వర్ధన్నపేట సీఐ కొమ్మూరి శ్రీనివాస్,ఎస్ఐ ముత్యం...