చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక విజయదశమి
ప్రజలందరికీ దసరా శుభాకాంక్షలు మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి సెక్రటేరియట్‌లోని తన ఛాంబర్లో ప్రత్యేక పూజలు కాకతీయ, తెలంగాణ : విజయదశమి పురస్కరించుకుని డా.బి.ఆర్ అంబేడ్కర్ రాష్ట్ర సచివాలయంలోని తన ఛాంబర్‌లో రాష్ట్ర రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. "విజయ దశమి సందర్భంగా ఆర్ అండ్ బి,సినిమాటోగ్రఫీ శాఖల అధికారులు,ఉద్యోగులు,తెలంగాణ ప్రజలందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. చెడుపై.. మంచి సాధించిన విజయానికి ప్రతీకగా ఈ పర్వదినాన్ని...