పోలీస్ హెడ్ క్వార్టర్స్’లో ఆయుధ పూజ

కాకతీయ, మహబూబాబాద్ ప్రతినిధి : విజ‌య‌ద‌శ‌మిని పురస్కరించుకుని బుధవారం జిల్లా కేంద్రంలోని పోలీస్ సాయుధ దళ కార్యాలయంలో ఆయుధ పూజ నిర్వహించారు. ఈ మేరకు మహబూబాబాద్ జిల్లా ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ ఆదేశాల మేరకు ఏ.ఆర్ డీఎస్పీలు శ్రీనివాస్, విజయప్రతాప్, టౌన్ డీఎస్పీ తిరుపతి రావు, అధికారులు సిబ్బందితో పాల్గొని ఆయుధాలు, వాహనాలకు పూజలు నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ పోలీస్ శాఖలో ప్రతీ సంవత్సరం దసరా పండగకు ముందు ఆయుధ పూజ నిర్వహించడం సాంప్రదాయంగా వస్తోందన్నారు. చెడుపై మంచి సాధించిన...